ఈ పరీక్షలను చిలకలూరిపేట నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాసరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ రమణరావు దగ్గరుండి పర్యవేక్షించారు.
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బస్సు ద్వారా ఈ యొక్క పరీక్షలు చిలకలూరిపేటలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది.
