చిలకలూరిపేట: ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు యువ నాయకుడు భావి దేశ ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికలాంగులకు ప్రజలతో సరుకులు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ కన్వీనర్ ఎం. రాధాకృష్ణ, పి సి సి సభ్యులు గోవిందు శంకర్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బేతంచర్ల రామకోటేశ్వరరావు, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మొండితోక ప్రసన్న, నాదెండ్ల కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాహుల్ జన్మ దినోత్సవం పురస్కరించుకొని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
June 19, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా చిలకలూరిపేటలో నిత్యావసరాల పంపిణీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

