న్యూఢిల్లీ:
♦️ఏడు రాష్ట్రాల్లో 18 రాజ్యసభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్.
♦️ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఎమ్మెల్యేలు.
♦️సాయంత్రం 4 గంటలవరకు జరగనున్న పోలింగ్,సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు.
♦️ఆంధ్రప్రదేశ్ 4 ,గుజరాత్ 4 ,మధ్యప్రదేశ్ 3,రాజస్థాన్ 3,జార్ఖండ్ 2,మణిపూర్ 1,మేఘాలయాలో 1 స్థానానికి ఎన్నికలు.
♦️గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొన్న హోరాహోరీ పోటీ.
♦️గుజరాత్‌లో నాలుగు సీట్లకు ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ.
♦️ఇద్దరిని రేసులో ఉంచిన కాంగ్రెస్.
♦️మధ్యప్రదేశ్‌లోని మూడు సీట్ల కోసం చెరో ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించిన బీజేపీ, కాంగ్రెస్.
♦️రాజస్థాన్ లోనూ మూడు సీట్ల కోసం చెరో ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించిన బీజేపీ, కాంగ్రెస్.
♦️మరో 3 మూడు రాష్ట్రాల్లో ఎకగ్రీవంగా ఎన్నికైన 6 సభ్యులు.
♦️కర్ణాటకలో నాలుగు, అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, మిజోరాంలో ఒక స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు.

