728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 19, 2020

నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ:
♦️భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులను అఖిలపక్ష నేతలకు వివరించనున్న ప్రధాని మోడీ.

♦️విడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న అఖిలపక్ష సమావేశం.

♦️అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న పలు పార్టీల అధినేతలు.

హాజరవుతామని ధృవీకరించిన నేతల జాబితా:
♦️తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కేసీఆర్.

♦️తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు.

♦️వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

♦️అకాలీదళ్ నుంచి సుఖ్‌బీర్ సింగ బాదల్.

♦️లోక్ జనశక్తి పార్టీ నుంచి చిరాగ్ పాశ్వాన్.

♦️తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ.

♦️శివసేన నుంచి ఉద్ధవ్ ఠాక్రే.

♦️ఎన్సీపీ నుంచి శరద్ పవార్.

♦️సీపీఐ(ఎం) నుంచి సీతారాం ఏచూరి.

♦️సీపీఐ నుంచి డి. రాజా.

♦️జేడీయూ నుంచి నితీశ్ కుమార్. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం Rating: 5 Reviewed By: NEWS UPDATE