ఎడ్లపాడు:
🔹ఎడ్లపాడు మరియు తిమ్మాపురం గ్రామంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసుల తాలూకు సెకండరీ కాంటాక్ట్ అయిన 206 మంది కి కరోనా టెస్ట్ లు వైద్యాధికారులు నిర్వహించారు.
🔹వారు నిర్వహించిన పరీక్షల్లో 206 మందికి నెగటివ్ ఫలితాలు ఈ రోజు వచ్చినట్లు ఎడ్లపాడు మండల నోడల్ అధికారి లక్ష్మనాయక్ తెలియజేశారు.
🔹206 మందికి నెగటివ్ ఫలితాలు రావడంతో ఎడ్లపాడు మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానంగా ఎడ్లపాడు, తిమ్మాపురం గ్రామాల్లో వారి యొక్క సెకండరీ కాంటాక్ట్ ను పరీక్షలు చేసి, నెగటివ్ ఫలితాలు రావటంతో ఊపిరిపీల్చుకున్నారు ఎడ్లపాడు మండల ప్రజలు.