అమరావతి:
★ ఏపీలో ప్రభుత్వోద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు.
★ విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి.
★ సగం మంది పెన్షనర్లు, ఉద్యోగులకు ఇంకా వేతనాలు ఇవ్వలేదు.
★ సచివాలయ ఉద్యోగుల ఖాతాల్లో మాత్రం వేతనాలు జమ అయ్యాయి.
★ కానీ హెచ్‌వోడీ, జిల్లా స్థాయి అధికారులకు మాత్రం ఇంకా జీతాలు పడలేదు.
★ ఈ గందరగోళంపై ఏపీ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు.
★ సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు స్పష్టం చేశారు.