728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 2, 2020

ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం... కొత్త సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి:
★ ఏపీఎస్సార్టీసీ మరో నిర్ణయం తీసుకుంది.

★ మరికొన్ని ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది.

★ విజయవాడ నుంచి ఇప్పటికే విశాఖపట్నానికి ‘ఇంద్ర’ ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించగా, ప్రయాణికుల నుంచి డిమాండ్‌ పెరగడంతో మరిన్ని ఏసీ సర్వీసులు నడపాలని భావిస్తోంది.

★ ఏసీ బస్సులను విశాఖరతోపాటు కడప, కర్నూలు, తిరుపతిలకు నడపాలని నిర్ణయించింది.

★ అలాగే బస్సు సర్వీసులను కూడా పెంచుతోంది. ఇక ఏసీ బస్సుల్లో దుప్పట్లు ప్రయాణికులే తెచ్చుకోవాలి. అటెండరు కూడా ఉండడు.

★ బస్సుల్లో ఏసీని కూడా ఓ లిమిట్‌లో మాత్రమే ఉంచనున్నారు.

★ ఇక వంద శాతం నగదురహిత లావాదేవీలు...

★ ఆన్‌లైన్‌ ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ విధానం(ఓపీఆర్‌ఎస్‌)లో టిక్కెట్లను జారీ చేస్తారు.

★ బస్టాండ్‌లలో కరెంట్‌ బుకింగ్‌ అవకాశం కల్పించనున్నారు.

★ డిమాండ్‌ను బట్టి ఆయా రూట్లలో అప్పటికప్పుడు బస్సులను నడపనున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం... కొత్త సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ Rating: 5 Reviewed By: NEWS UPDATE