728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 29, 2020

అన్​లాక్​-2.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ:
♦️అన్‌లాక్‌-2 విధివిధానాలను ప్రకటించిన కేంద్రం.

♦️కంటైన్‌మెంట్ జోన్లలో జులై 31 లాక్‌డౌన్‌ పొడిగింపు.

♦️కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం.

♦️హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం.

♦️మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌పై కొనసాగుతున్న నిషేధం.

♦️సామాజిక, రాజకీయ, మత పరమైన కార్యకలాపాలకు నిషేధం కొనసాగింపు.

♦️రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ ఉంటుందని ప్రకటన.

♦️నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగింపు.

♦️కేంద్రం మార్గదర్శకాల మేరకు విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు అవకాశం.

♦️బయట తిరిగే వారు ముఖమంతా మాస్కు కప్పుకుని ఉండాల్సిందేనన్న కేంద్రం.

♦️ప్రయాణ సమయం మొత్తం ప్రయాణికులు మాస్క్‌ ధరించి ఉండాల్సిందేనన్న కేంద్రం.

♦️ప్రతి ప్రదేశంలో 6 అడుగుల దూరాన్ని పాటించాలన్న కేంద్రం.

♦️దుకాణాలన్నీ కేంద్రం మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేయాలన్న కేంద్రం.

♦️ఎక్కువ సంఖ్యలో గుమిగూడటంపై నిషేధం కొనసాగింపు.

♦️వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదు.

♦️అంత్యక్రియల్లో 20 మందికి మాత్రమే అనుమతి.

♦️బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం.

♦️ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు.

♦️బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్‌, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం.

♦️అవకాశం మేరకు ఇంటి నుంచి పని చేసేందుకే ప్రయాత్నించాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అన్​లాక్​-2.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం Rating: 5 Reviewed By: NEWS UPDATE