728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 29, 2020

కరోనా కల్లోలం సృష్టిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదు: నారా లోకేష్

అమరావతి:
★ సంక్షోభ సమయంలో ముందుండి పోరాడుతున్న ఆసుపత్రి సిబ్బంది ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. 

★ గతంలో మాస్క్ అడిగినందుకు మూర్ఖంగా వ్యవహరించి డాక్టర్ పై పిచ్చివాడనే ముద్ర వేసారు.

★ ప్రభుత్వం మరో సారి భేషజాలకు పోకుండా విశాఖపట్నం ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో సిబ్బంది ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలి. 

★ ఫ్రంట్ లైన్ వారియర్స్ కే భరోసా లేకపోతే ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే ప్రమాదం ఉంటుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా కల్లోలం సృష్టిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదు: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE