విధుల నిర్వహణలో భాగంగా 52 ఎకరాల్లోని క్వరేంటైన్ సెంటర్లో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న అతనికి గత కొద్ది రోజుల క్రితం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు రిజల్ట్ రావడంతో ఆ ప్రాంతానికి నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్, అర్బన్ ఎస్సై షఫీ అక్కడికి వెళ్లి ఆ ప్రాంతంలో ఎవరు బయటకు రావద్దని సూచించారు. ఆ యువకుడు 52 ఎకరాల్లోని క్వారంటైన్ సెంటర్లో చికిత్స పొందడానికి వైద్య అధికారులు ఏర్పాట్లు చేశారు.
చిలకలూరిపేట పట్టణంలో పారిశుద్ధ్య కార్మికునికి కరోనా పాజిటివ్