♦️కృష్ణా జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఈనెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్.
♦️మెడికల్ షాప్స్ కు మాత్రమే అనుమతి.
♦️ప్రజలు వారం రోజులు పాటు బయట తిరగరాదు.
♦️రేపు,ఎల్లుండి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోండి.
♦️కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.
♦️ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు కూడా వారం రోజులు పాటు లాక్ డౌన్ ని పాటించాలి.
♦️వారం తర్వాత లాక్ డౌన్ కొనసాగింపు పై నిర్ణయం తీసుకుంటామని అని జిల్లా కాలెక్టరు చెప్పారు.

