728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 23, 2020

బ్రేకింగ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు

అమరావతి:
♦️కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

♦️ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సర్కార్‌ తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

♦️అలాగే, డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది.

♦️డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

♦️స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బ్రేకింగ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు Rating: 5 Reviewed By: NEWS UPDATE