గుంటూరు జిల్లా:
♦️పిడుగురాళ్లలో 30 లక్షల విలువైన గుట్కా పట్టివేత.
♦️ఒక లారీలో గుల్బార్గ్ నుండి నెల్లూరు తరలిస్తున్న సుమారు 150 బస్తాల నిషేధిత గుట్కా బస్తాలను పిడుగురాళ్లలో పట్టుకున్న పోలీసులు.
♦️వీటి విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుంది అని అంచనా.
♦️లారీలో గేదలకు వేసే తవుడు బస్తాల ముసుగులో గుట్కా బస్తాలను తరలిస్తున్న దుండగులు.
♦️ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న పోలీసులు.