అమరావతి:
★ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా చేశారు.
★ న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్ హబీబ్ రాజీనామా చేశారు.
★ అన్ని కేసుల్లో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండటంతో ముగ్గురు న్యాయవాదుల రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.
★ న్యాయవాదులను త్వరలో నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది.