728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 26, 2020

ఎల్జీ పాలిమర్స్ రూ. 50 కోట్లను ఇప్పుడే పంచొద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:
★ విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.

★ జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం విచారించింది.

★ పిటిషన్ కు సంబంధించి అదనపు పత్రాలను సమర్పించేందుకు ఎల్జీ పాలిమర్స్ కు కోర్టు అనుమతించింది.

★ అంతేకాదు, ఘటన జరిగిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన రూ. 50 కోట్లపై ఇప్పడే పంపిణీ చేయవద్దని ఆదేశించింది.

★ రూ. 50 కోట్ల పంపిణీపై మధ్యంతర స్టే కొనసాగుతుందని తెలిపింది.

★ ప్రమాదంపై గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ ను విచారిస్తామని వెల్లడించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎల్జీ పాలిమర్స్ రూ. 50 కోట్లను ఇప్పుడే పంచొద్దు: సుప్రీంకోర్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE