అమరావతి:
★ రాష్ట్రవ్యాప్తంగా నీటి ప్రాజెక్టుల పనులు నిలిచి పోవడంతో సాగు, తాగునీటి ఎద్దడి కారణంగా రైతులు, పేదలు, మహిళలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలపై రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శికి లేఖ రాసాను.
★ తెలుగుదేశం హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం పై ఏడాదికి రూ.14,000కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
★ కానీ ఈ ఏడాది కాలంలో అందులో మూడో వంతు కూడా ఖర్చుపెట్టలేదు.
★ చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు నీరందించాలన్న సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి 2వ దశ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వం.
★ హంద్రీ-నీవా 2వ దశ పనులను 90% వరకు పూర్తి చేసి శ్రీశైలం నీటిని పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం వరకు ప్రయోగాత్మకంగా విడుదల చేస్తే... ఆ ప్రాంతానికి నీళ్ళు రావడం చూసి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
★ అలాంటిది మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తిచేయకుండా పక్కనపెట్టింది.
★ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోవడంతో రైతులు నష్టపోయారు.
★ ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ నీటిపారుదల పనులు పూర్తిచేసి ప్రభుత్వం రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవాలి.