728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 30, 2020

ఏపీలో నేడు కొత్తగా 704 కరోనా కేసులు

అమరావతి:
🔷ఏపీలో 14 వేల మార్కును దాటిన కరోనా కేసులు.

🔷ఏపీలో 14,595కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.

🔷నేడు కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు.

🔷ఏపీకి చెందిన 648 మందికి కరోనా పాజిటివ్.

🔷ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 51 మందికి కరోనా.

🔷విదేశాల నుంవి వచ్చిన వారిలో ఐదుగురికి పాజిటివ్.

🔷గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి.

🔷ఏపీలో మొత్తం 187 కరోనా మరణాలు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో నేడు కొత్తగా 704 కరోనా కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE