కృష్ణా జిల్లా..
గూడూరు, మొవ్వ, ఘంటశాల, మచిలీపట్నం, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, పామర్రు, తోట్లవల్లూరు.
గుంటూరు జిల్లా..
గుంటూరు, తెనాలి, కొల్లూరు, రేపల్లె, బాపట్ల, కొల్లిపర, తుళ్ళూరు, ఇపూర్, నర్సారావుపేట, చిలకలూరిపేట.
ప్రకాశం జిల్లా..
ఇంకొల్లు, మార్టూర్, యద్దనపూడి, జనకవరం పంగులూరు. అద్దంకి, ముండ్లమూరు, పర్చూర్, చినగంజాం, సింగరాయకొండ, టంగుటూరు, కొరిశపాడు.
ఈ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద,నీటికుంటలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి. ఈ ప్రాంతాలకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ హెచ్చరికలు జారీచేశారు

