728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 22, 2020

యనమల, చినరాజప్పను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు

అమరావతి:
★ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

★ ఒక వివాహానికి హాజరైన సందర్భంలో యనమల, చినరాజప్పపై నమోదైన అట్రాసిటి కేసుపై హైకోర్టు విచారణ జరిగింది.

★ ఈ కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రులు కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

★ దీంతో వీరి పిటిషన్‌పై హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: యనమల, చినరాజప్పను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE