అమరావతి:
★ టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
★ వెనుకబడినవర్గాలకు చెందిన నేతలపై కక్ష సాధిస్తున్నారని వాపోయారు.
★ అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
★ అలాగే అయ్యన్నపాత్రుడుపై అక్రమంగా కేసు నమోదు చేశారని.. అయ్యన్నపాత్రుడుపై నిర్భయ యాక్ట్ నమోదు చేయడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.
★ పోలీసులు.. అధికార పార్టీ నేతలు చెప్పినట్టు పనిచేస్తున్నారని ఆరోపించారు.
★ ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని తెలిపారు.
★ అలాగే సోషల్ మీడియా, సొంత మీడియా ద్వారా విపక్ష నేతల ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నారని వెల్లడించారు.
★ డా.సుధాకర్, డా. అనితారాణిపై పెట్టిన కేసులను కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.