అమరావతి:
♦️ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలలో సాంకేతిక సమస్యలు.
♦️ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.
♦️ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేసిన అధికారులు.
♦️కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల.
♦️మార్కులను చూసుకుందామని ప్రయత్నించిన విద్యార్థులకు తప్పని నిరీక్షణ.
♦️సాయంత్రం 4గంటలకు ఫలితాలను విడుదల చేయగా, 6గంటలకు కూడా అందుబాటులోకి రాని ఫలితాలు.
♦️సాంకేతిక సమస్య కారణంగా ఫలితాల కోసం తప్పని నిరీక్షణ.
♦️ఒకేసారి ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం, అదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతో మొరాయిస్తున్న సర్వర్‌లు.
♦️‘ఈ సేవలు అందుబాటులో లేవు’ అంటూ దర్శనమిస్తున్న సందేశం.
♦️దీంతో పరీక్ష ఫలితాల విషయంలో ప్రభుత్వ ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు.
♦️ఒకేసారి సర్వర్ పై ప్రెషర్ రావడంతో ఇబ్బందులంటున్న అధికారులు.
♦️సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో అధికారులు.