చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో మరో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు అయింది.
♦️చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో ఒక మహిళ తన కుమార్తె నివాసం ఉంటున్న నరసరావుపేటకు కొద్ది రోజుల క్రితం వెళ్ళింది. అయితే ఆ మహిళ తీవ్ర అనారోగ్యంగా ఉండటం, జ్వరం తో బాధపడుతుండటంతో ఆమెను మూడు రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
♦️ఆమెకు GGH లో చికిత్స అందిస్తూ అనుమానంతో ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించారు.
♦️ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో తాజాగా శుక్రవారం నాడు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ మహిళ నివసిస్తున్న దండమూడి గ్రామంలోని వారి కుటుంబ సభ్యులను అధికారులు క్వారెంటైన్ కు తరలిస్తున్నారు.
♦️అలానే దండమూడి ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్ ను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. చిలకలూరిపేట మండలంలోని గ్రామాల్లో ఇది మొదటి పాజిటివ్ కేసుగా నమోదు అయింది.