చిలకలూరిపేట: నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతు మద్దిబోయిన దుర్గా రావుకు సంబంధించిన డీకే పట్టా భూమిలో రెవిన్యూ,విద్యుత్ శాఖా అధికారులు పొలం లాక్కొని పొలంలో సబ్స్టేషన్ నిర్మించినట్లు హై కోర్ట్ ను ఆశ్రయించారు.
సదరు హైకోర్టు జిల్లా రెవెన్యూ అధికారులు, ఎడ్లపాడు మండల రెవిన్యూ, విద్యుత్ శాఖ అధికారులు, చిలకలూరిపేట విద్యుత్తు శాఖ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే తో కలిపి 11 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.