728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 13, 2020

చిలకలూరిపేట పట్టణ, రూరల్ ప్రాంతాల్లో శనివారం విద్యుత్తు కోత వేళలు

చిలకలూరిపేట:
చిలకలూరిపేట టౌన్..
శనివారం చిలకలూరిపేట టవున్-1 పరిధిలోని A2 ఫీడర్ మరమత్తులు దృష్ట్యా  యం.వి నారాయణపురం, ఆర్ టి సి కాలనీ, కృష్ణమహల్ రోడ్డు, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డు, చౌత్రా సెంటర్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు, పొట్టి శ్రీరాములు వీధి ప్రాంతములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును.

చిలకలూరిపేట రూరల్..
చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని ఫీడర్ మరమత్తులు దృష్ట్యా పోతవరం, మద్దిరాల, రాజా పేట, గోపాలంవారిపాలెం, యడవల్లి, కావూరు, లింగంగుంట్ల, గోవిండపురం, గంగన్నపాలెం, కోమటనేనివారిపాలెం, కమ్మవారిపాలెం, కట్టుబడివారి పాలెం గ్రామములకు మరియు నాదెండ్ల మండలం పరిధిలోని  గణపవరం, నాదెండ్ల, బుక్కాపురం, తుబాడు, గుండావారి పాలెం, గ్రామాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడునన విద్యుత్ శాఖ D.E.E రాంబోట్లు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణ, రూరల్ ప్రాంతాల్లో శనివారం విద్యుత్తు కోత వేళలు Rating: 5 Reviewed By: NEWS UPDATE