చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణం చినపీరుసాహెబు వీధిలో నివాసం ఉంటున్న ఒక మహిళ ప్రకాశం జిల్లాలోని ద్రోణాదుల గ్రామంలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది.
♦️అయితే చినపీరుసాహెబ్ వీధి కంటైన్మెంట్ జోన్ అయినా కానీ ఆ ANM మహిళ విధులకు రోజూ ద్రోణాదుల పరిసర ప్రాంతాల్లో హాజరవుతూ ఉండేది.
♦️ఆ ప్రాంతాల్లో కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా ఆ మహిళకు ట్రూనాట్ పరికరంలో పాజిటివ్ వచ్చినట్లు శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లా అధికారులు గుంటూరు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.
♦️అయితే ఈ పరికరం ద్వారా కరోనా పాజిటివ్ నిర్ధారించడంతో అనుమానాస్పదంగా ఉందని శుక్రవారం రాత్రి వరకు వేచి ఉన్న చిలకలూరిపేట మెడికల్ అధికారులు ఆ మహిళను శుక్రవారం రాత్రి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
♦️ఆ మహిళకు శనివారం మరోసారి స్వాబ్ టెస్ట్ నిర్వహించి పూర్తిస్థాయిలో ఆ మహిళకు కరోనా పాజిటివ్/నెగిటివ్ నా అనే విషయం రెండు మూడు రోజుల్లో నిర్ధారించనున్నారు.
♦️ఆ మహిళ ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఆమెను 108 అంబులెన్స్లు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది.