728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 13, 2020

దేశంలో మూడు లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూ ఢిల్లీ:
♦️భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు,మరణాలు.

♦️దేశంలో మూడు లక్షలు దాటిన కరోనా కేసులు.

♦️దేశవ్యాప్తంగా 3,08,993 కేసులు,8884 మంది మృతి.

♦️దేశ వ్యాప్తంగా 1,45,779యాక్టీవ్ కేసులు, 1,54,330 మంది డిశ్చార్జ్.

♦️గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,458 కేసులు,386 మంది మృతి.

♦️దేశంలో 50 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు.

♦️మహారాష్ట్రలో లక్షకు పైగా  కరోనా కేసులు.

♦️మహారాష్ట్రలో అత్యధికంగా 1,01,141 కేసులు,3717 మంది మృతి.

♦️తమిళనాడులో 40,6987 కేసులు,367 మంది మృతి.

♦️ఢిల్లీలో 36,824 కేసులు,1214 మంది మృతి.

♦️గుజరాత్ లో 22,527 కేసులు,1415 మంది మృతి. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: దేశంలో మూడు లక్షలు దాటిన కరోనా కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE