చిలకలూరిపేట:
🔹చిలకలూరిపేటలో ఉన్న ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఒక సంవత్సరం కాలం దాటినా గాని పట్టణ అధ్యక్షులు నేటికీ నియమించకపోవడంపై ఆయా పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
🔹గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడంతో అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అలానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధ్యక్షుడు ఇతర పార్టీలోకి మారడంతో ఆ పార్టీలో ఉన్న అధ్యక్ష పదవి కూడా నేటికీ ఖాళీగానే ఉంది.
🔹తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న ప్రధాన కార్యదర్శి ఆ బాధ్యతలను మోస్తూ ఆ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ పాలకపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు అధ్యక్ష పదవిని ఎందుకు పూర్తి చేయలేదని, ఎవరిని ఎందుకు నియమించలేదని టిడిపి శ్రేణులు నిరాశా నిస్పృహల్లో ఉన్నాయి.
🔹జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి నేటికి అధ్యక్ష పదవిని పూర్తిస్థాయి పట్టణ కమిటీని నియమించకపోవడంతో కొంతమంది కార్యకర్తల్లో నిరాశానిస్పృహలు చోటుచేసుకున్నాయి.
🔹ప్రధాన పార్టీలైన రెండు పార్టీలకు అధ్యక్ష పదవిలో వ్యక్తులను నియమిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.