నాదెండ్ల:
♦️చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో బీ.సి కాలనీ కు చెందిన ఒక మహిళకు (35) కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
♦️గుంటూరులోని ఒక అపార్ట్మెంట్లో భార్య భర్తలు ఇరువురు వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
♦️అయితే వారు వాచ్ మెన్ తో పాటు అక్కడ అపార్ట్మెంట్లో ఉండే వారి బట్టలు ఉతుకుతూ అక్కడే జీవనం సాగిస్తున్నారు.
♦️సోమవారం అనుమానంతో వీరిరువురు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మణిపాల్ హాస్పిటల్ సంబంధించిన వైద్యులు వీరికి టెస్ట్లు నిర్వహించారు. ఆ టెస్టులో నాదెండ్ల మండలం అప్పా పురానికి చెందిన మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు. ఈ కరోనా లింకు మాత్రం గుంటూరు నుంచి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
♦️అయితే వీరు అప్పాపురం గ్రామానికి తమ సొంత గ్రామం కావటంతో నాలుగు రోజుల క్రితం వచ్చి అక్కడే ఉంటున్నారు.
♦️ఈ మహిళకు పాజిటివ్ రావటంతో ప్రభుత్వ వైద్యులు ఆ ప్రాంతానికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.