728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 16, 2020

ప్రత్యేక విమానంలో కల్నల్ సంతోష్ పార్థీవదేహం

సూర్యాపేట:
★ భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌ పార్థీవ దేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు తరలించింది.

★ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూర్యటకు తరలించనున్నారు.

★ బుధవారం ఉదయం 9 గంటల లోపు సంతోష్ పార్థీవ దేహం సూర్యాపేటకు చేరనుంది.

★ కాగా, జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశానవాటికలో సంతోష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

★ ఇందుకోసం ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రత్యేక విమానంలో కల్నల్ సంతోష్ పార్థీవదేహం Rating: 5 Reviewed By: NEWS UPDATE