అమరావతి:
♦️108 అంబులెన్స్ సేవల కోసం అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఎంపికను ప్రశ్నించిన కన్నా.
♦️కొత్త అంబులెన్సుల సేవల కోసం నెలకు ఒక్కోదానికి రూ.1.78లక్షలు, పాత వాటికి రూ.2.21లక్షల చెల్లింపును ప్రశ్నించిన కన్నా.
♦️2018లో BVG సంస్థతో ఐదేళ్ల కాలానికి నెలకు రూ.1.31 లక్షలతో చేసుకున్న ఒప్పందం ఎందుకు రద్దయిందని ప్రశ్న.
♦️తక్కువ ధరకు వచ్చే సేవాల్ని ఎందుకు రద్దు చేసి, భారీగా ధరలు పెంచి కొత్త వారికి అప్పగించారో సీఎం సమాధానం చెప్పాలి.
♦️108 కాంట్రాక్టుల్లో ఎంపీ విజయ సాయిరెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డి, అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి పాత్ర తేల్చాలి..?
♦️ప్రభుత్వానికి నష్టం చేసే కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలి.
♦️అరబిందో ఫౌండేషన్ మాతృ సంస్థ అయిన అరబిందో ఫార్మాలో విజయ సాయి రెడ్డి అల్లుడికి పెద్ద ఎత్తున వాటాలున్నాయి.
♦️ప్రభుత్వానికి నష్టం చేసే కాంట్రాక్టు తక్షణం రద్దు చేయాలి.