728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 16, 2020

నేడు ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అమరావతి:
♦️కరోనా ఎఫెక్ట్ తో ఎప్పుడూ లేని విధంగా వినూత్నంగా సమావేశాలు నిర్వహణ.

♦️ఉదయం 9 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ భేటీ,బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్న క్యాబినెట్.

♦️10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.

♦️దేశ చరిత్రలో మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగాన్ని వినిపించనున్న గవర్నర్.

♦️గవర్నర్ ప్రసంగం తర్వాత సభవాయిదా.

♦️వాయిదా తర్వాత సమావేశం కానున్న బీఏసీ.

♦️బీఏసీ ముగిసిన తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.

♦️ఆ తర్వాత సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.

♦️సుమారు 2లక్షల 60 వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు.

♦️అసెంబ్లీ ప్రాంగణంలోకి మంత్రులు,ఎమ్యెల్యే, ఎమ్మెల్సీల గన్ మెన్లకు,పీఎస్ లకు అనుమతి నిరాకరణ.

♦️అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలు,ప్లకార్డులు ప్రదర్శనకు అనుమతి నిరాకరణ.

♦️అసెంబ్లీ మీడియా పాయింట్ సైతం మూసివేత.

♦️సందర్శకులకు ఎలాంటి అనుమతి లేదు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE