న్యూఢిల్లీ:
★ విశాఖలోని ఎల్ జీ పాలిమర్స్ ఘటన ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేసింది..
★ ఇవాళ ఎల్ జీ పాలిమర్స్ కి సుప్రీం కోర్ట్ లో ఎదురుదెబ్బ తగిలింది..
★ విషవాయువు లీకేజీ దుర్ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకోవడాన్ని, హైకోర్టు ప్లాంట్ ను సీల్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది ఎల్.జి. పాలిమర్స్ సంస్థ..
★ ప్లాంట్ ను సీల్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది..
★ ఎల్.జి. పాలిమర్స్ తరుపున ముకుల్ రోత్గి వాదనలు వినిపించారు..
★ అయితే, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు...
★ తదుపరి విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది.