నాదెండ్ల మండలం:
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం కనపర్రులో జన సంచార నిషేధం చేస్తూ ఆ ప్రాంతంలోని మసీద్ వీధిలో కొవిద్౼19 ఆంక్షలు 28 రోజుల పాటు అమలు చేస్తూ కంటైన్మెంట్ జోన్ ను ఏర్పాటు చేశారు.
కనపర్రు లో ఏడుగురు , నాదెండ్లలో 12 ప్రైమరీ కాంటాక్టులు ఉన్నవారిని ని చిలకలూరిపేట క్వారంటైన్ కు తరలిం చారు అధికారులు