728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 8, 2020

పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులు పాస్

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించకకుండానే పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష అనంతరం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులు పాస్ Rating: 5 Reviewed By: NEWS UPDATE