చిలకలూరిపేట:
చిలకలూరిపేట అర్బన్ సి ఐ
వి సూర్యనారాయణ వీ ఆర్ కు వెళ్ళటంతో, అర్బన్ నూతన సీఐ గా టీ. వెంకటేశ్వర్లు గుంటూరు రేంజ్ ఐజి నియమించారు.
అప్పటి నుండి చిలకలూరిపేట రూరల్ సిఐ ఎం.సుబ్బారావు అర్బన్ ఇన్చార్జి సీఐ గా పనిచేస్తున్నారు. అయితే చిలకలూరిపేట నూతన అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు ఈరోజు కానీ, రేపు కానీ ఛార్జ్ తీసుకోనున్నారు.