728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 28, 2020

కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో లాగేసుకుంటుంది "యుశ్రారైకాపా" ప్రభుత్వం: నారా లోకేష్

అమరావతి:
★ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో లాగేసుకుంటుంది ''యుశ్రారైకాపా'' ప్రభుత్వం.

★ దానికి నిదర్శనమే
రివర్స్ టెండర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పేదలకు ఇచ్చే రేషన్‌ సరుకుల ధరలను భారీగా పెంచడం.

★ కందిపప్పు పై కిలోకు రూ.27, పంచదారపై కిలోకు రూ.14 ఒకేసారి పెంచేసింది.

★ దీనివల్ల సంవత్సరానికి పేదలపై 600 కోట్ల రూపాయల భారం పడుతుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో లాగేసుకుంటుంది "యుశ్రారైకాపా" ప్రభుత్వం: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE