728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 24, 2020

చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చిన్న, వైస్ చైర్మన్గా కోటిరెడ్డి

చిలకలూరిపేట: చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బొలెద్దు చిన్న, వైస్ చైర్మన్గా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల  గ్రామానికి చెందిన సింగారెడ్డి కోటిరెడ్డి మరియు డైరెక్టర్లను నియమిస్తూ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా చిన్న మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు, బీసీ, మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు.తనకు పదవి రావటానికి సహకరించిన చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడుదల రజినికు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చిన్న, వైస్ చైర్మన్గా కోటిరెడ్డి Rating: 5 Reviewed By: NEWS UPDATE