728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 24, 2020

డీజీపీ హాజరు కావాలి: హైకోర్టు

అమరావతి:
★ అక్రమ మద్యం రవాణాలో సీజ్‌ చేసిన వాహనాల విడుదలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టింది.

★ వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలను పాటించట్లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

★ వాహనాల విడుదలపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు.

★ దీంతో రాష్ట్ర డీజీపీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ.

★ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: డీజీపీ హాజరు కావాలి: హైకోర్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE