చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని జన్మదిన వేడుకలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణంలోని అన్ని వార్డుల్లో ఘనంగా జరుగుతున్నాయి.
♦️కరోనా నేపథ్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరు తన వద్దకు రావద్దని ముందుగానే ఎమ్మెల్యే స్పష్టం చేయడంతో కార్యకర్తలు అభిమానులు భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు.
♦️గుంటూరు నగరంలో మల్లెల రాజేష్ నాయుడు వేసిన భారీ ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రతి వార్డులో పండగ వాతావరణం కనిపిస్తుంది.
♦️ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అనేక ప్రాంతాల్లో సర్వమత ప్రార్థనలు, వివిధ దేవాలయాల్లో పూజలు నిర్వహించి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.
♦️అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తమ అభిమానాన్ని భారీ ఫ్లెక్సీలు కట్టి చాటుకుంటున్నారు. పట్టణంలోని ఒక్క బేకరీ నుంచే 200కు పైగా కేకులు ఎమ్మెల్యే రజిని జన్మదిన వేడుకల కోసం కొనుగోలు చేశారంటే వాతావరణం ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుంది.
♦️మొత్తం మీద ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య, అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరుగుతున్నాయి.