చిలకలూరిపేట:
చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని జన్మదిన సందర్భంగా పట్టణంలోని శివాలయంలో ఎమ్మెల్యే పేరున పూజలు చేయించారు.
శివాలయంలో పూజలు చేయించిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు బ్రహ్మ స్వాములు,పట్టణ అధ్యక్షుడు తలహా, యార్డు చైర్మన్ బీ.చిన్న, నాయకులు దరియావలి,సైదా వలి, శివాలయం పాలకవర్గ సభ్యులు చంద్రశేఖర్, లక్ష్మీ, రాజేశ్వరి, మంత్రు నాయక్,ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.