728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 24, 2020

కరోనా అంటే వైసీపీ ప్రభుత్వానికి పిల్లాటలు అయిపొయింది: నారా లోకేష్

అమరావతి:
★ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారాసెటమాల్ మాటలు చెప్పినట్టే యంత్రాంగం కరోనా టెస్టులను ఆషామాషీగా చేస్తుందా అన్న అనుమానం వస్తోంది.

★ ఎమ్మెల్సీ, దీపక్ రెడ్డికి కరోనా టెస్టు చేసి పాజిటివ్ వచ్చిందని, క్వారంటైన్ కు రమ్మని హడావిడి చేసారు.

★ తీరా దీపక్ రెడ్డిగారు హైదరాబాద్ లో రెండుసార్లు RT PCR పరీక్ష చేసుకుంటే రెండు చోట్లా నెగటివ్ అని వచ్చింది.

★ ఒక ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే, ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారు వీళ్ళు?

★ ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో ఏమిటీ నిర్లక్ష్యం?

★ పాజిటివ్ అని నిర్ధారణ చేసుకోకుండా తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిగారిని క్వారంటైన్ లో పెట్టడానికి చేసిన హడావిడి చూస్తే.. ఇంకేదయినా కుట్ర చేసిందా ప్రభుత్వం అని కూడా అనుమానాలు వస్తున్నాయి.

★ ఏది ఏమైనా కరోనా పరీక్షల విశ్వసనీయత తేలాల్సిందే.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా అంటే వైసీపీ ప్రభుత్వానికి పిల్లాటలు అయిపొయింది: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE