చిలకలూరిపేట: మాజీమంత్రి కె.అచ్చెన్నాయుడు అరెస్ట్‌కి నిరసనగా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్యరంలో నల్ల రిబ్బన్లతో ఈ రోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం సమర్పించి, నల్ల కండవాలతో తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతు, అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండడానికే అచ్చెన్నను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
June 12, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గం: చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

