728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 4, 2020

లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు: సిఐ సూర్యనారాయణ

చిలకలూరిపేట: పట్టణ పోలీస్ స్టేషన్ ఇంస్పెక్టర్ పట్టణం లో రౌండ్స్ తిరుగుతుండగా చిలకలూరిపేట పట్టణం లోని కొన్ని చెప్పుల షాపులవారు, కిరాణా షాపుల వారు మాస్క్ లు, గ్లౌజెస్ లు, సానిటేషన్స్, సామాజిక దూరం లాంటి లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా ఉండుట వలన అట్టి షాపుల వారికి హెచ్చరికలలను అర్బన్ సిఐ సూర్యనారాయణ  జారీ చేశారు.

ప్రతి ఒక్క షాపు వారు కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటిస్తూ, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. షాపుల వారు తగు జాగ్రత్తలు తీసుకోకపోయిన, లాక్ డౌన్ ఉత్తర్వులు పాటించకపోయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని సిఐ సూర్యనారాయణ తెలియజేసారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు: సిఐ సూర్యనారాయణ Rating: 5 Reviewed By: NEWS UPDATE