728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 24, 2020

ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ల్యాండ్ మాఫియా చేస్తున్నారు: నారా లోకేష్

అమరావతి:
★ పేదల స్థలాలు బలవంతంగా లాక్కొని తిరిగి పేదలకు అమ్మడమే "వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాల అమ్మకం పథకం''.

★ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మీ కాళ్లు మొక్కుతాం సార్ అని వేడుకున్నా వైకాపా ప్రభుత్వం కనికరించలేదు.

★ దీనిపై కోర్టు ఇచ్చిన స్టే ని సైతం లెక్కచేయకుండా 1999 లో టిడిపి ప్రభుత్వం 50 ఎకరాల్లో 964 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఇప్పుడు జగన్ రెడ్డి దౌర్జన్యంగా లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

★ ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ల్యాండ్ మాఫియా చేస్తున్న అక్రమాలు అన్నీ,ఇన్నీ కావు.

★ భూముల కొనుగోలు పేరుతో కోట్లు కొట్టేస్తున్నారు.

★ అవే స్థలాలు పేదలకు పంపిణీ అంటూ పేదల రక్తాన్ని పీలుస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ల్యాండ్ మాఫియా చేస్తున్నారు: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE