ఢిల్లీ:
🔹ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వ జీవోలు 81, 85లను రద్దు చేసిన హైకోర్టు.
🔹పేద విద్యార్థుల కోసమే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తున్నామన్న ప్రభుత్వం.
🔹మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలంటూ జీవోలు కొట్టివేసిన హైకోర్టు.
🔹హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.
🔹80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియాన్ని కోరుకుంటున్నారని ..
సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం.