728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 16, 2020

టిడిపి నాయకులు మీద కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వానికి అలవాటయింది: ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరు: జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన దుర్మార్గ పాలన చేస్తుంది వైసీపీ వారే లక్షల కోట్లు అవినీతి చేసి ఏమీ చేయని తెలుగుదేశం పార్టీ నాయకులు మీద నిందలు వేయటం జగన్ ప్రభుత్వానికి అలవాటయింది అంటూ మండిపడ్డ  ప్రత్తిపాటి రాత్రికిరాత్రే కేసులు కట్టి తెల్లారక ముందే తెల్లవారుజామున వందల మంది పోలీసులతో ఇంటి మీద పడి అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయం తప్పు చేస్తే ముందస్తు నోటీసులిచ్చి చట్టపరంగా పిలిపించిడి అంతేకానీ వందల మంది ఇంటి మీద పడి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడని కూడా మరిచిపోయి వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అచ్చెంనాయుడుకి సర్జరీ జరిగింది అని తెలిసినా కానీ లెక్కచేయకుండా అధికారులు ఉదయం నుంచి సాయంత్రం దాకా కారులో తిప్పారు.

ఇప్పుడున్న వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు టైలర్ ఏ ఇంకా ఉంది ముందు ముందు అంటున్నారు ఏం చేస్తారు ఏం చూపిస్తారు అంటూ జగన్ ప్రభుత్వం మీద మండిపడ్డ పత్తిపాటి టి డి టిడిపిలో నాయకులను బెదిరించి  మైనింగ్ లైసెన్స్లు ఆపేసి పార్టీలో చేరాగానే సాయంత్రానికి లైసెన్స్ విడుదల చేస్తారు ఇలాంటి బెదిరింపులకు ఎవరు  భయపడరు అని మండిపడ్డ పత్తిపాటి.

పనికిమాలిన ప్రైవేట్ వెబ్సైట్ చానల్స్ వారు కొందరున్నారు నిజాలు తెలుసుకోకుండా అధికార పార్టీ నాయకులు తొత్తు లాగా  వ్యవహరిస్తూ లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయటం వాళ్ళు పార్టీ మారుతున్నారు వీళ్ళు పార్టీ మారుతున్నారు టిడిపి వాళ్ళని కొందరిని అరెస్టు చేయబోతున్నారు అని తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం చెయ్యటం యూట్యూబ్ లో ప్రచారం  ఇస్తున్నారు  ఇలా చెయ్యటం మంచి పద్ధతి కాదు అని హెచ్చరించారు.

సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్టమస్ కానుక వీటి మీద ఎంక్వయిరీ వెయ్యండి మేము ఎక్కడ తప్పు చెయ్యలా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అవినీతి ఎక్కడ పాల్పడలేదు  తెలుగుదేశం పార్టీ   లక్షల కోట్ల అవినీతి చేసింది జైలు కి వెళ్ళింది ఎవరు అని ప్రజలకు తెలుసు అంటూ జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: టిడిపి నాయకులు మీద కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వానికి అలవాటయింది: ప్రత్తిపాటి పుల్లారావు Rating: 5 Reviewed By: NEWS UPDATE