న్యూఢిల్లీ:
★ ఏపీ నుంచి తెలంగాణ కి రిలీవ్ అయిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది.
★ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులందరు.. ఆంధ్రప్రదేశ్ లోనే పని చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.
★ అయితే, ఇలా ఒక్కొక్కరు కోర్టుకి వస్తే సమస్య ని పరిస్కారించడం కష్టం కాబట్టి.. కేటాయింపులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముందు తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
★ కాగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి దర్మాధికారి కమిటీని ఏర్పాటు చేశారు.
★ అయితే నిబంధనలకు విరుద్దంగా దర్మాధికారి కమిటీ ఉద్యోగులను విభజించిందని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదనలు చేసిన విషయం విదితమే.