728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 17, 2020

మండలిలో తొడగొట్టిన మంత్రి అనిల్ యాదవ్

అమరావతి:
♦️బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం.

♦️మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశాన్ని లేవనెత్తిన టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వర్ రావు.

♦️బీసీ నాయకులను అనగదొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ ఆరోపణ.

♦️బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని మండి పడ్డ నాగేశ్వరరావు.

♦️మధ్యలో కల్పించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్.

♦️అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని వ్యాఖ్యానించిన మంత్రి పిల్లి.

♦️ఆ తర్వాత సీన్‌లోకి వచ్చిన మంత్రి అనిల్ యాదవ్.

♦️ముద్రగడ పద్మనాభం విషయాన్ని ప్రస్తావించిన మంత్రి అనిల్ యాదవ్.

♦️కాపు ఉద్యమ సమయంలో మూడువేల మంది పోలీసులతో ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని ఎలా భావించాలని ప్రశ్నించారు మంత్రి అనిల్.

♦️దీంతో ఆందోళనకు దిగిన  ప్రతిపక్ష టీడీపీ.

♦️మంత్రి అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో తొడగొదుతూ తనను ఓడించడానికి కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించిన మంత్రి అనిల్.

♦️మంత్రుల భాష, తీరుపై అంతటా చర్చ జరుగుతుందన్న ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి.

♦️గడ్డం పెంచుకున్నవారందరూ రౌడీలా...? అంటూ చైర్మన్ షరీఫ్‌ గడ్డంపైనా వ్యాఖ్యలు చేయడం దారుణం ఆయన రౌడీనా అని ప్రశ్నించిన దేపక్రెడ్డి.

♦️చంద్రబాబుకి గడ్డం ఉందంటే ఆయన రౌడీనా అన్నా దీపక్ రెడీ.

♦️ఇరుపక్షాల మధ్య వాగ్వాదం.

♦️మండలి సభను వాయిదా వేసిన చైర్మన్ షరీఫ్. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మండలిలో తొడగొట్టిన మంత్రి అనిల్ యాదవ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE