728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 5, 2020

నిబంధనల ప్రకారమే వాహనాలు తిరగాలి.. డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్ తప్పని సరి: MVI శివ నాగేశ్వర్ రావు

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరిధిలో వాహన మిత్ర పథకం ద్వారా మొత్తం మీద రెండు విడతలుగా 1204 మందికి లబ్ధి చేకూరిందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివ నాగేశ్వరరావు తెలియజేశారు.

♦️MVI తో 24స్7 న్యూస్ అప్డేట్స్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.  వాహన మిత్ర ద్వారా అర్హులైన లబ్ధిదారులు  ఇంకా దరఖాస్తు చేసుకునే సమయం ఉందని అన్నారు.

🔹పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నిబంధనల ప్రకారమే వాహనాలు తిరగాలి.. డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్ తప్పని సరి: MVI శివ నాగేశ్వర్ రావు Rating: 5 Reviewed By: NEWS UPDATE