అమరావతి: ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. 24 గంటల్లో 61,699 శాంపిల్స్ ని పరీక్షించగా 10,376 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,40,933కు చేరింది. ఏపీలో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం వరుసగా ఇది మూడవ సారి. ప్రస్తుతం 75,720 యాక్టివ్ కేసులు ఉండగా... 63,864 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 68 మంది మృతి చెందారు... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,349 కు చేరింది.
July 31, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో విజంభిస్తున్న కరోనా... కొత్తగా 10,376 కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

